గొర్రె ఖరీదు రూ.3.5 కోట్లు ... ఆ జాతికి చెందినది కావడమే - TeluguCircle-Trending News

Breaking

Saturday

గొర్రె ఖరీదు రూ.3.5 కోట్లు ... ఆ జాతికి చెందినది కావడమే





           
  ఒక  గొర్రె(Sheep) ఖరీదు మూడు కోట్లా యాభై లక్షలు . ఏంటి నమ్మశక్యంగా లేదా, కానీ ఇది నూటికి నూరుపాళ్లు నిజమండి బాబూ!. ఈ అరుదైన రికార్డ్ స్కాట్ ల్యాండ్ (Scotland) లానార్క్ గురువారం జరిగిన లైవ్ స్టాక్ లో (Live Stack)లో టెక్సాల్ జాతికి చెందిన డబల్ డైమండ్ పేరుగల గొర్రే (Sheep) రికార్డు స్థాయి ధర పలికింది. యూకే(UK) లో వీటి మాంసం ఎక్కువగా బ్రీడింగ్ చేస్తుంటారు. అలాగే వీటి ఊలుకు ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే ఎంత ఖరీదైన  ఈ గొర్రెలను కొనడానికి టెక్సాల్ వ్యాపారులు వెనకాడరు. 




No comments: