టీజర్ అదిరింది... మెగాభిమానులకు బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చింది - TeluguCircle-Trending News

Breaking

Saturday

టీజర్ అదిరింది... మెగాభిమానులకు బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చింది



మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఆచార్య' సినిమా నుంచి సెర్ప్రైజ్ వచ్చేసింది. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా 'ఆచార్య'  మోషన్ టీజర్ విడదల చేశారు.   మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ధర్మస్థలిలో సాధువులు, గ్రామా ప్రజలు నిలబడి ఉండగా, ఎర్ర కండువా ధరించి కత్తితో శత్రువులపై పోరాటంచేస్తూ ఉన్న మోషన్ పోస్టర్ టీజర్ ని చూపించారు. 'ధర్మం కోసం ఒక కామ్రేడ్ చేసిన అన్వేషణ ' అంటూ కొరటాల శివ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు . మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ , కొణెదల ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా వైరస్ వలన అంతరాయం వచ్చింది. 

కొరటాల శివ  సినిమాలంటే కమర్షియల్ హంగులతో పాటు సామజిక సందేశం కూడా ఉంటాయి. చిరు 'ఆచార్య' లో నక్సలైట్ గా పాత్ర పోషించనున్నారు. దేవదాయధర్మాదాయ శాఖలో జరిగే అవినీతి ఫై పోరాటం చస్తాడు అని టాక్. అలాగే, కొరటాల శివ టేకింగ్ , చిరు నటవిశ్వరూపం చూడాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి. రాంచరణ్ కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర లో నటిస్తున్నాడు.


No comments: