అప్పట్లో ఆగిపోయిన బాలయ్య 'నర్తనశాల' సినిమా విడుదల - TeluguCircle-Trending News

Breaking

Monday

అప్పట్లో ఆగిపోయిన బాలయ్య 'నర్తనశాల' సినిమా విడుదల


 


TeluguCircle Live : 

" నాకు అత్యంత ఇష్టమైన సినిమా నాన్నగారి 'నర్తనశాల'. ఆ చిత్రాన్ని నా స్వీయ దర్శకతంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎంతో కాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలు చూడాలన్న ఆసక్తిని చూపిస్తున్నారు. మీ అందరి కోరికపై ఈ నర్తనశాల చిత్రానికి సంబంధించిన 17 నిముషాల నిడివి గల సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా ఎన్ బి కే థియేటర్లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. అర్జునుడిగా నేను, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీ హరి, ధర్మరాజు గా శరత్ బాబు గారు కనిపిస్తారు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కు ఉపయోగించడానికి నిర్ణయుంచుకున్నాను. ఎన్నాళ్లలోనుండి నర్తనశాల సన్నివేశాలును చూడాలన్న మీ కోరిక ఈ నెల 24 న తీరబోతుంది. 

    మీ 

నందమూరి బాలకృష్ణ.... అని నర్తనశాల విడుదల ఫై బాలకృష్ణ గారు తన  ఫేసుబుక్ అకౌంట్ ద్వారా తెలిపారు. 

No comments: