ఎన్టీఆర్ కొమరం భీమ్ టీజర్... - TeluguCircle-Trending News

Breaking

Thursday

ఎన్టీఆర్ కొమరం భీమ్ టీజర్...

 

రౌద్రం రణం రుధిరమ్(RRR) టైటిల్  తో ఎన్టీయార్(NTR),రామ్ చరణ్(RamCharan) కథా నాయకులుగా  అగ్ర దర్శకుడు యస్ యస్  రాజమౌళి(SS RajaMouli) సారధ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పీరియాడిక్ యాక్షన్ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీయార్(jr.NTR), రాంచరణ్(RamCharan) తెలుగు చారిత్రాత్మక వీరులైన కొమరం భీమ్(Komaram Bheem), అల్లూరు సీతారామ రాజు(Alluri Sitha RamaRaju) పాత్రలు చేస్తున్నారు. 

AD :Amazon Flat 80% Off Sale Festival Mega Offers

వీరికి జోడిగా హాలీవుడ్  నటి ఒలీవియా మోరిస్, అలియాభట్ నటిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్  దేవగన్ నటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది. అయితే, అందరి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా యస్ యస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా సీతారాం క్యారెక్టర్ ను ఎన్టీయార్ వాయిస్ తో పరిచయం చేసాడు. ఇప్పుడు రాంచరణ్ వాయిస్ తో తారక్ కొమరం భీం పాత్రను ఈరోజు విడుదల చేశారు. కొరోనా కారణంగా ఎప్పుడో విడుదల కావాల్సిన ఎన్టీఆర్ పాత్ర వాయిదా పడింది. 

AD : Flat 75% Off Sale Festival Mega Offers





No comments: